అవసరమైతే షట్‌డౌన్ చేస్తాం వైరస్ ఉధృతమైతే ఇంటికే రేషన్ విలేకరు సమావేశంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణలో కర్ఫ్యూ 24 గంటల పాటు పాటించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం […]
from teluguglobal.in https://ift.tt/3biaiok
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment