బిజినెస్ ప్లాన్ నుంచి తప్పుకున్న మహేష్
మహేష్ బాబుకు ఇప్పటికే హైదరాబాద్ లో ఓ మల్టీప్లెక్స్ ఉంది. ఏఎంబీ సినిమాస్ పేరుతో గచ్చిబౌలిలో భారీ మల్టీప్లెక్స్ ఏర్పాటుచేశాడు. ఇదే మల్టీప్లెక్స్ చైన్ ను బెంగళూరుకు కూడా విస్తరించాలని భావించాడు మహేష్. ఈ మేరకు అతడు బెంగళూరులోని ఓ ప్రైమ్ లొకేషన్ లో మల్టీప్లెక్స్ కట్టే ఆలోచనలో ఉన్నట్టు కొన్ని రోజుల కిందట వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఆ బిజినెస్ ప్లాన్ నుంచి మహేష్ డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. […]
from teluguglobal.in https://ift.tt/32FxauY
https://ift.tt/eA8V8J
from teluguglobal.in https://ift.tt/32FxauY
https://ift.tt/eA8V8J
No comments